News
మోడీ అరుదైన కానుక
మంగోలియా అధ్యక్షుడు సఖియాగిన్ ఎల్బిడోజ్కు ప్రధానిmantri మోడీ అరుదైన కానుకను అందజేశారు. మంగోలియా చరిత్రను తెలియజేసే 13వ శతాబ్ధానికి చెందిన మను స్క్రిప్ట్‌ను బహూకరించారు. దీనికి బదులుగా ఆ దేశాధ్యక్షుడు సఖియాగిన్ కూడా మోడీకి మంగోలియా సంప్రదాయక ఫిడేల్ ఐన మోరిన్ కౌరిన్‌ను బహూకరించారు. మోరిన్ కౌరిన్‌ను వాయిస్తూ ప్రధాని మోడీ కాసేపు సందడి చేశారు. కానుకలు ఇచ్చిపుచ్చుకున్న అనంతరం ఇరుదేశాల నేతలు సెల్ఫీలు కూడా దిగారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








